Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CoviSelf Rapid Antigen Self-Test Kit Available Now - Price and How to Use Details Here

 

CoviSelf Rapid Antigen Self-Test Kit Available Now - Price and How to Use Details Here

కోవిసెల్ఫ్:  అందుబాటులోకి కోవిసెల్ఫ్ రాపిడ్ యాంటిజెన్ సెల్ఫ్ టెస్ట్ కిట్  - ఇంట్లోనే కరోనా టెస్టు చేసుకునే విధానం ఇదే

ఇంట్లోనే కరోనా టెస్టు నిర్వహించుకొనేలా పుణెకు చెందిన మైల్యాబ్‌ సంస్థ కోవిసెల్ఫ్‌ కిట్లను తయారు చేసిన విషయం తెలిసిందే. ఐసీఎంఆర్‌ అనుమతించిన ఈ టెస్టు కిట్ల ధరను రూ. 250గా నిర్ణయించారు.

ఈ కిట్ల ఆధారంగా పరీక్షించుకున్న వారు వేరే టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల్లో సూచించింది. కరోనా లక్షణాలున్నవారు మాత్రమే ఈ కిట్‌ను వినియోగించాలని తెలిపింది.


కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు వెంటనే తగు జాగ్రత్తలు తీసుకుంటూ, హోం క్వారంటైన్‌లో ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.

కోవిసెల్ఫ్ రాపిడ్ యాంటిజెన్ సెల్ఫ్ టెస్ట్ కిట్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. COVID-19 కోసం ఇది ICMR- ఆమోదించిన స్వీయ-పరీక్ష కిట్. స్వీయ-పరీక్ష కిట్ ఉపయోగించడం చాలా సులభం మరియు ఫలితం కేవలం 10-15 నిమిషాల లో తెలుస్తుంది. వెబ్సైట్ లో ఉన్న మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

BUYING LINK

WEBSITE (Download APP from Website)

VIDEO ON HOW TO TEST AT HOME

Previous
Next Post »
0 Komentar