Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IBPS RRB Recruitment 2021: Apply for 10447 CRP Officer and Office Assistant Posts

 

IBPS RRB Recruitment 2021: Apply for 10447 CRP Officer and Office Assistant Posts

ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ: 10,447 ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు అప్లై చెయ్యండి ఇలా

ఐబీపీఎస్‌ (IBPS) భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీ) కామర్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌-ఎక్స్‌ (సీఆర్‌పీ) ద్వారా 10,447 ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీ పర్పస్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ జూన్‌ 8 నుంచి ప్రారంభం కానుంది. జూన్‌ 28 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 10,447

ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌) - 5096

ఆఫీసర్‌ స్కేల్‌-1 - 4119

ఆఫీసర్‌ స్కేల్‌-2 (అగ్రికల్చర్‌ ఆఫీసర్‌) - 25

ఆఫీసర్‌ స్కేల్‌-2 (మార్కెటింగ్‌ ఆఫీసర్‌) - 43

ఆఫీసర్‌ స్కేల్‌-2 (ట్రెజరీ మేనేజర్‌) - 10

ఆఫీసర్‌ స్కేల్‌-2 (లా) - 27

ఆఫీసర్‌ స్కేల్‌-2 (సీఏ) - 32

ఆఫీసర్‌ స్కేల్‌-2 (ఐటీ) - 59

ఆఫీసర్‌ స్కేల్‌-2 (జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌) - 905

ఆఫీసర్‌ స్కేల్‌- 3 - 151 

ముఖ్య సమాచారం:

విద్యార్హత: పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌) ద్వారా.. అలాగే సూచించిన కొన్ని పోస్టులకు ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలివే:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 8, 2021

దరఖాస్తులకు చివరితేది: జూన్‌ 28, 2021

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175, మిగిలిన వారికి రూ.850 గా ఖరారు చేశారు.

ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 2021

మెయిన్‌ ఎగ్జామ్‌: సెప్టెంబర్‌/ అక్టోబర్‌, 2021

WEBSITE

NOTIFICATION

APPLY HERE 

Previous
Next Post »
0 Komentar

Google Tags