Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Satya Nadella Gets More Power, Appointed as Microsoft Chairman

 

Satya Nadella Gets More Power, Appointed as Microsoft Chairman

టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల కు ఛైర్మన్‌గా అదనపు బాధ్యత

టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు ఛైర్మన్‌గా సత్య నాదెళ్ల నియమితులయ్యారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌కు సీఈవోగా ఉన్న ఆయనకు ఛైర్మన్‌గా సంస్థ అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. బోర్డు ఛైర్మన్‌గా సత్యనాదెళ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న జాన్‌ థామ్సన్‌ను స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags