Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SC Allows Name Change in CBSE School Certificates

 

SC Allows Name Change in CBSE School Certificates

ఇకపై సీబీఎస్‌ఈ విద్యార్థులు సర్టిఫికెట్లలో పేర్లు మార్చుకోవచ్చు - సుప్రీంకోర్టు

 

గుర్తింపు హక్కు భావ ప్రకటనాస్వేచ్ఛలో భాగం

నిబంధనల సవరణకు సీబీఎస్‌ఈకి సూచన

సీబీఎస్‌ఈ విద్యార్థులు తమ పాఠశాల సర్టిఫికెట్లలో పేరు మార్పుకోసం అభ్యర్థించవచ్చని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. విద్యార్థుల లేదా వారి తల్లిదండ్రుల పేరు మార్పును అనుమతించని నిబంధనలను సవరించాలని విద్యాశాఖకు సూచించింది.

పేర్ల మార్పిడి కోసం పాస్‌పోర్టు, ఆధార్‌ కార్డు లాంటి ప్రభుత్వం ధ్రువీకరించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని వివరించింది. అయితే వాటిలో పేర్లు.. ఇతర అన్ని అధికారిక రికార్డులకు అనుగుణంగా ఉండాలని సూచించింది.

Previous
Next Post »
0 Komentar