Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSPSC: Departmental Tests May- 2021 Session Revised Examinations Schedule Released – Check the Details Here

 

TSPSC: Departmental Tests May- 2021 Session Revised Examinations Schedule Released – Check the Details Here

టి‌ఎస్‌పి‌ఎస్‌సి: డిపార్ట్‌మెంటల్ టెస్ట్ మే-2021 సెషన్ పరీక్షల తాజా షెడ్యూల్ విడుదల 

వాయిదా పడ్డ డిపార్ట్ మెంటల్ పరీక్షలపై కొత్త తేదీలను కమిషన్ ప్రకటించింది. మే 2021 సెషన్ పరీక్షలను జులై 10 నుంచి 19 వరకు నిర్వహిస్తామని ప్రకటించింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే పరీక్షలు వాయిదా పడగా TSPSC తాజా ప్రకటన చేసింది. కంప్యూటర్ బెస్ట్ విధానంలో ఎగ్జామ్స్ జరగనున్నాయి. 9 జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్ నగరంలో పరీక్ష కేంద్రాలు ఉంటాయని తెలిపింది. పూర్తి వివరాలను కమిషన్ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

WEBSITE

WEB NOTE 08-06-2021

REVISED EXAM SCHEDULE

Previous
Next Post »
0 Komentar

Google Tags