Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ADA Recruitment 2021: Apply for 68 Project Engineer Vacancies

 

ADA Recruitment 2021: Apply for 68 Project Engineer Vacancies

ఏడీఏ, బెంగళూరులో ప్రాజెక్ట్ ఇంజినీర్లు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) కింది నిర్ణీత కాల వ్యవధి ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 68

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: PE 1 కి గరిష్టంగా 35 ఏళ్ళు, PE 2 కి గరిష్టంగా 45 ఏళ్ళు మరియు  PE 3 కి గరిష్టంగా 55 ఏళ్ళు  ఉండాలి. అనుభవం ఆధారంగా జీతభత్యాలు కేటాయిస్తారు.

రెండేళ్ల అనుభవం ఉన్నవారికి నెలకి రూ.50000 + డియర్ నెస్ అలవెన్స్, నాలుగేళ్లు అనుభవం ఉన్నవారికి రూ.60000 + డియర్‌నెస్ అలవెన్స్, ఎనిమిదేళ్ల అనుభవానికి నెలకి రూ.70000 + డియర్ నెస్ అలవెన్స్ ఇస్తారు. ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ప్రిలిమినరీ ఆన్లైన్ ఇంటర్వ్యూ . ఫైనల్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.07.2021.

ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేది: ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

WEBSITE 1

WEBSITE 2

NOTIFICATION

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags