Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: పాలిసెట్‌-2021 పరీక్ష వివరాలు ఇవే

 

AP: పాలిసెట్‌-2021 పరీక్ష వివరాలు ఇవే

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌ను సెప్టెంబరు మొదటి వారంలో నిర్వహించనున్నారు. పదోతరగతి పరీక్షల ఫలితాల వెల్లడి అనంతరం ప్రకటన వెలువడుతుంది. ఈమేరకు సాంకేతిక విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులందరూ ఉత్తీర్ణులు కావడం, పాలిటెక్నిక్‌ విద్యకు బోధన రుసుముల చెల్లింపు సదుపాయం ఉన్నందున దరఖాస్తులు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags