Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC: Departmental Tests November-2020 Session Revised Examinations Schedule Here

 

APPSC: Departmental Tests November-2020 Session Revised Examinations Schedule Here

ఏ‌పి‌పి‌ఎస్‌సి: డిపార్ట్‌మెంటల్ టెస్ట్ నవంబర్-2020 సెషన్ పరీక్షల తాజా షెడ్యూల్ విడుదల

వాయిదా పడ్డ డిపార్ట్ మెంటల్ పరీక్షలపై కొత్త తేదీలను కమిషన్ ప్రకటించింది. నవంబర్, 2020 సెషన్ పరీక్షలను ఆగష్టు 6 నుంచి 13 వరకు నిర్వహిస్తామని ప్రకటించింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే పరీక్షలు వాయిదా పడగా APPSC తాజా ప్రకటన చేసింది. పూర్తి వివరాలను కమిషన్ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

REVISED SCHEDULE

MOCK TESTS

WEB NOTE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags