Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Inspection And Verification of Various Educational Ongoing Schemes

 

Inspection And Verification of Various Educational Ongoing Schemes

విద్యాకానుక, MDM, నాడు- నేడు మరియు ఇతర విద్యా కార్యక్రమాల తనిఖీ మరియు నిర్ధారణకు గాను 13 జిల్లాలో అధికారుల నియామకం గురించి ఉత్తర్వులు విడుదల.

Memo.No. SS-11025/42/2021-ADMIN.

Dated: 27/07/2021

* నాడు-నేడు Phase 1 Schools Final  Inspection కు ప్రతి జిల్లాకు  JD స్ధాయి అధికారిని  నియమిస్తూ  CSE  ఉత్తర్వులు జారీ చేశారు.

* వీరు August 7లోగా  6 విభిన్న మేనేజ్ మెంట్, డివిజన్, మండలం లోని MBNN phase 1 Schools ను visit చేసిన Work పై నివేదిక ఇవ్వాలి.

* వీరు JVK, Textbooks, MDM మొ. వాటి పై కూడా  నివేదిక ఇవ్వాలి..

Sub: AP SS, Amaravati – Inspection and verification of various ongoing schemes like Jagananna Vidya Kanuka, Nadu Nedu, Mid-Day Meal and other Education Flagship programmes – Allotment of Districts to the officers of School Education / Samagra Shiksha – Orders – Issued – Reg.

DOWNLOAD PROCEEDINGS

Previous
Next Post »
0 Komentar

Google Tags