Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BCCI Announces Schedule for Remainder of IPL 2021 In UAE

 

BCCI Announces Schedule for Remainder of IPL 2021 In UAE

IPL ఐపీఎల్‌ ఫేజ్‌-2 షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ

సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకు ఐపీఎల్‌ ఫేజ్‌-2

క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. భారత్‌లో కరోనా వల్ల వాయిదా పడిన ఐపీఎల్‌-14 సీజన్‌ మ్యాచ్‌లు తిరిగి ప్రారంభంకానున్నాయి. ఐపీఎల్‌-14 ఫేజ్‌-2 షెడ్యూల్‌ ను బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకు ఐపీఎల్‌ ఫేజ్‌-2 క్రికెట్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.

భారత్‌ వేదికగా ఇప్పటికే ఐపీఎల్‌-14వ సీజన్‌లో 29 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. మిగతా మ్యాచ్‌లు యూఏఈ వేదికగా నిర్వహించనున్నట్టు బీసీసీఐ తెలిపింది. సీఎస్‌కే, ముంబయి మధ్య పోరుతో ఫేజ్‌-2 మ్యాచ్‌ మొదలుకానుంది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం అక్టోబరు 10న మొదటి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది. అక్టోబరు 11న ఎలిమినేటర్‌, 13న రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌, అక్టోబరు 15న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

DOWNLOAD



Previous
Next Post »
0 Komentar

Google Tags