Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ISRO: VSSC Notification 2021 – Apply for 158 Technician Apprentice Posts

 

ISRO: VSSC Notification 2021 – Apply for 158 Technician Apprentice Posts

వీఎస్ఎస్ సీ లో 158 టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు 

భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్ సీ) సదరన్ రీజియన్ (కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి)లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

టెక్నీషియన్ అప్రెంటిస్ లు 

మొత్తం ఖాళీలు: 158

శిక్షణా వ్యవధి: ఏడాది.

1) ఆటోమొబైల్ ఇంజినీరింగ్: 08

2) కెమికల్ ఇంజినీరింగ్: 25

3) సివిల్ ఇంజినీరింగ్: 08

4) కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్: 15

5) ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 10

6) ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: 40

7) ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ: 06

8) మెకానికల్ ఇంజినీరింగ్: 46

అర్హత: కనీసం 60 శాతం మార్కులకి తగ్గకుండా సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. వయసు: 04.08.2021 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: డిప్లొమాలో సాధించిన మెరిట్ మార్కులు, రిజర్వేషన్ కేటగిరీల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకి చివరి తేది: 04.08.2021.

NOTIFICTION AND DETAILS

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags