Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

KTM 250 Adventure Special Offer: Get Rs 25,000 Discount – Check the Details Here

 

KTM 250 Adventure Special Offer: Get Rs 25,000 Discount – Check the Details Here

కేటీఎం 250 అడ్వెంచర్‌పై రూ.25,000 తగ్గింపు ముఖ్యమైన వివరాలు ఇవే

బజాజ్‌ ఆటో నేతృత్వంలోని ప్రీమియం మోటార్‌సైకిల్‌ బ్రాండ్‌ కేటీఎం తమ 250 అడ్వెంచర్‌ బైక్‌పై రూ.25,000 తగ్గించినట్లు ప్రకటించింది.

ఈ నెల 14 నుంచి ఆగస్టు 31 వరకు ఈ మోడల్‌ను రూ.2.3 లక్షలకే విక్రయిస్తామని బజాజ్‌ ఆటో ప్రెసిడెంట్‌ (ప్రొబైకింగ్‌) సుమీత్‌ నారంగ్‌ వెల్లడించారు. ఈ బైక్‌లు 248 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌, 30 పీఎస్‌ పవర్‌, 24 ఎన్‌ఎం టార్క్‌తో రూపొందాయి. 2012లో దేశీయ విపణిలోకి కేటీఎం అడుగుపెట్టింది.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags