Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

National Instructional Media Institute (NIMI) Recruitment 2021: Apply for 318 Consultant Posts

 

National Instructional Media Institute (NIMI) Recruitment 2021: Apply for 318 Consultant Posts

ఎన్‌ఐఎంఐ, చెన్నైలో 318 కన్సల్టెంట్‌ పోస్టులు

చెన్నైలోని భారత ప్రభుత్వ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్ట్రక్షనల్‌ మీడియా ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఐఎంఐ).. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 318

పోస్టుల వివరాలు: జూనియర్‌ వొకేషనల్‌ కన్సల్టెంట్లు, కన్సల్టెంట్లు.

విభాగాలు: జేసీవీ, టెక్నికల్‌ సపోర్ట్, ఐటీ సపోర్ట్‌.

వేతనం: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి నెలకు రూ.35,000 నుంచి రూ.45,000 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.07.2021

WEBSITE

JOB PAGE DETAILS

Previous
Next Post »
0 Komentar

Google Tags