Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

OLA Electric Opens Reservations, Reserve an Ola Scooter for Rs 499

 

OLA Electric Opens Reservations, Reserve an Ola Scooter for Rs 499

ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌: ₹499 చెల్లించి విద్యుత్తు స్కూటర్‌ బుక్‌ చేసుకోవచ్చు: ఓలా

త్వరలో విపణిలోకి విడుదల చేయనున్న తన విద్యుత్తు స్కూటర్‌కు బుకింగ్‌లు ప్రారంభించినట్లు ఓలా ఎలక్ట్రిక్‌ తెలిపింది. ఓలాఎలక్ట్రిక్‌.కామ్‌లో రూ.499 రిఫండబుల్‌ డిపాజిట్‌ చెల్లించి ఈ స్కూటర్‌ను బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.

‘అద్భుత పనితీరు, సాంకేతికత, డిజైన్, ఆకర్షణీయ ధర.. ఇవన్నీ ఈ వాహనం వైపు వినియోగదారులను మొగ్గు చూపేలా చేస్తాయ’ని ఓలా ఛైర్మన్, గ్రూపు సీఈఓ భావిశ్‌ అగర్వాల్‌ తెలిపారు. అయితే ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ప్రత్యేకతలను కంపెనీ ఇప్పటివరకు వెల్లడించలేదు.

WEBSITE

ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌: త్వరలో మార్కెట్లోకి - వీడియో షేర్‌ చేసిన సీఈవో

Previous
Next Post »
0 Komentar

Google Tags