Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రభుత్వ ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకితే 20 రోజుల పాటు సెలవులు – ఉత్తర్వులు విడుదల

 

ప్రభుత్వ ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకితే 20 రోజుల పాటు సెలవులు – ఉత్తర్వులు విడుదల  

ప్రభుత్వ ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకితే 20 రోజుల పాటు సెలవు ఇచ్చేందుకు గ్రీన్‌ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 15 రోజుల స్పెషల్ కాజువల్ లీవ్, 5 రోజులు కమ్యూటెడ్ సెలవులు తెసుకోవచ్చని G.O లో తెలుపబడినది.

Public Services- Regularization of hospitalization/quarantine period during COVID-19

Pandemic - Sanction w.e.f. 25-03-2020 - Orders - Issued.

G.O.MS.No. 45 Dated: 05-07-2021

DOWNLOAD G.O

Previous
Next Post »
0 Komentar

Google Tags