Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Request for Promotion to the Teachers in DEO Pool

 


Request for Promotion to the Teachers in DEO Pool

డీఈవో పూల్ లో గల భాషోపాధ్యాయుల పదోన్నతులు గురించి సమగ్ర నివేదిక సమర్పించవలసిందిగా డీఈవోలను కోరుతూ మెమో జారీ

 

Memo No. ESE02/14025/41/2021-EST4-CSE

Dated: 26/07/2021

Sub: School Education – Request for promotion to the Teachers in DEO pool – Regarding. 

డీఈవో పూల్లో గల భాషోపాధ్యాయులు తమకు పదోన్నతులు కల్పించి న్యాయం చేయవలసిందిగా విద్యాశాఖామాత్యుల వారికి ప్రాతినిధ్యం చేయగా, నిబంధనల ననుసరించి తదుపరి చర్యలు తీసుకొను నిమిత్తం ఒక సమగ్ర నివేదిక సమర్పించవలసిందిగా డీఈవోలను కోరుతూ మెమో జారీ చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ.

DOWNLOAD MEMO

Previous
Next Post »
0 Komentar

Google Tags