Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

 

సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల 

అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష-2021 తుది ఫలితాలను బుధవారం విడుదల చేసినట్టు కలికిరి సైనిక పాఠశాల వర్గాలు తెలిపాయి. 6, 9 తరగతుల్లో ప్రవేశా నికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మొదటిసారిగా అర్హత పరీక్ష నిర్వహించింది. వెయిటింగ్ లిస్ట్ తో సహా అర్హుల మెరిట్ ఫైనల్ జాబితాను పాఠశాల వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్ ఎస్ఏఎల్.ఏసీ.ఇన్లో పొందుపరిచారు.

RESULTS

WEBSITE

Previous
Next Post »
0 Komentar