Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

The Day Skylab Crashed to Earth: Remembering the Incident

 

The Day Skylab Crashed to Earth: Remembering the Incident

43 ఏళ్ల నాటి స్కై లాబ్ సంఘటన - ఆ సంఘటనను గుర్తుకు తెచ్చుకుందాం 

* ఇప్పడు 50 సంవత్సరాల పైన ఉన్న వారికి స్కై లాబ్ గురించి బాగా తెలుసు. 1979 జులై 11న ప్రపంచ ప్రజలందరినీ ఈ స్కై లాబ్ తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. అమెరికా చెందిన ఈ అంతరిక్ష పరిశోధన కేంద్ర తన కక్ష్య నుంచి గురి తప్పి భూ గోళం పైకి చేరింది.

* నాసా శాస్త్రవేత్తలు ఈ స్కైలాబ్ శిథిలాలను హిందు మహాసముద్రం - పశ్చిమ ఆస్ట్రేలియా కూలేటట్టు చేసారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగకపోవడం ప్రపంచ ఊపిరి పీల్చుకుంది.

* అయితే  నిరక్షరాస్యత, మూడు నమ్మకాలు ప్రబలంగా ఉన్న ఆ రోజుల భారత దేశాన్ని కుదిపేసాయి. ప్రపంచ మునిగుపోతుందన్న ప్రచారంతో దాదాపు ప్రతి ఊరిలో అనేకనెక వింతలు, విడ్డురాలు చోటుచేసుకున్నాయి.

* ఇప్పటికి ఓ తరానికి చెందిన జనం పిచ్చాపాటి మాటల్లో ఆ రోజులను గుర్తు చేసుకొనే నవ్వుకుంటారు.



Previous
Next Post »
0 Komentar

Google Tags