Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: CPGET 2021 - Results Released

 

TS: CPGET 2021 - Results Released

టి‌ఎస్: 'సీపీజీఈటీ-2021' - ఫలితాలు విడుదల 

UPDATE ON 21-10-2021 

RESULTS LINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3

WEBSITE

=========================

UPDATE ON 15-09-2021

DOWNLOAD HALL TICKETS


తెలంగాణలోని వర్సిటీల పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష 'సీపీజీఈటీ-2021 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి సూచనమేరకు సీపీజీఈటీ సెట్ ను  ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది.

ఈ నెల 30 నుంచి ఆగస్టు 25 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు సీపీజీఈటీ సెట్ కన్వీనర్ పాండు రంగారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ.500 ఆలస్య రుసుముతో ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రూ.2వేల ఆలస్య రుసుముతో సెప్టెంబరు 3వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. సెప్టెంబరు 8 నుంచి సీపీజీఈటీ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 30-07-2021.

దరఖాస్తుకు చివరి తేదీ: 25-08-2021.

పరీక్ష షెడ్యూల్: TBD

APPLY HERE

NOTIFICATION

PAYMENT

IMPORTANT DATES

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags