Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC NDA&NA II 2020 Result Announced, Check Here

 

UPSC NDA&NA II 2020 Result Announced, Check Here

యూ‌పి‌ఎస్‌సి – ఎన్‌డి‌ఏ&ఎన్‌ఏ-2 (2020) తుది ఫలితాలు విడుదల

* భారత్ రక్షణ రంగంలో వివిధ పోస్టుల కోసం నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ (ఎన్‌డి‌ఏ-ఎన్‌ఏ)-2 (2020) పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి.

* సెప్టెంబర్ 6, 2020న నిర్వహించిన పరీక్షకు హాజరైన వారిలో మొత్తం 478 మందిని ఎంపిక చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను యూపీఎస్సీ వెబ్ సైట్లో చూసుకోవచ్చు.

* ఎంపికైన వారిని నేషనల్ డిఫెన్స్ అకాడమీ 146వ కోర్సులో, నేవల్ అకాడమీ 108వ కోర్సులో చేరుస్తారు.

WEBSITE

FINAL RESULTS

Previous
Next Post »
0 Komentar

Google Tags