Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APBIE: ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లకు షెడ్యూల్ ఖరారు - వివరాలు ఇవే

 

APBIE: ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లకు షెడ్యూల్ ఖరారు - వివరాలు ఇవే

 

* ఈ నెల 13 నుంచి ఇంటర్మీడియట్ సాధారణ కోర్పులతో పాటు వృత్తిపరమైన (ఒకేషనల్) కోర్సులు ప్రారంభించనున్నట్లు బోర్డు సెక్రటరీ రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

* 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ రెండేళ్ల కోర్సుకు ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు పొందవచ్చని, కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 23 చివరి తేదీ అని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు పేర్కొంది.

* అడ్మిషన్లు పొందాలనుకునే విద్యార్థులు http://bie.ap.gov.in ద్వారా చేరవచ్చని తెలిపింది.

* మొదటి విడత అడ్మిషన్లు పూర్తయిన అనంతరం రెండోవిడత ప్రకటిస్తామని పేర్కొన్నారు.

* ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.ఒసి/బిసి విద్యార్థులు రూ.100, ఎస్సీ,ఎస్‌టి, వికలాంగులు రూ.50 ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.

* సీట్లు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

* ఆన్లైన్ అడ్మిషన్లు గురించి తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబరు 1800-2749868 నెంబరు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

Paper Notificaton from APBIE 👇

INSTRUCTIONS TO RIOs

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags