Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Implementation of Bio metric Attendance Certain Instructions

 

Implementation of Bio metric Attendance Certain Instructions

AP: ఉద్యోగులకు మళ్లీ బయోమెట్రిక్ హాజరున తప్పనిసరి

* ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

* కరోనా వల్ల 2020 మే నుంచి బయోమెట్రిక్ హాజరుకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే.

* కొవిడ్ తగ్గడంతో తాజాగా మళ్లీ బయోమెట్రిక్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

* ఈ మేరకు బయోమెట్రిక్ పరికరాలు సిద్ధం చేయాలని ఐటీ శాఖకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు.

 

Circular Memo.GAD01-NABEOBMATI1/2021-PU-B-1 Dated:24.08.2021.

Sub: General Administration Department Policy Unit - Meeting held by CS with all Secretaries on 13.08.2021 Implementation of Bio metric Attendance Certain Instructions - Regarding

DOWNLOAD CIRCULAR

Previous
Next Post »
0 Komentar