Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: G.O Released on Minimum Service for Promotion of Govt Employees

 

TS:  G.O Released on Minimum Service for Promotion of Govt Employees

టి‌ఎస్ : ఉద్యోగులకు సర్కారు శుభవార్త - పదోన్నతికి కనీస సర్వీసును తగ్గిస్తూ ఆదేశాలు జారీ

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు తీపి కబురు తెలిపింది. పదోన్నతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పదోన్నతికి కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, పదోన్నతులకు కనీస సర్వీసు రెండేళ్లకు తగ్గించడంపై టీఎన్జీవో హర్షం వ్యక్తం చేసింది.

Public Services – State and Subordinate Services – Prescription of minimum service for promotion / appointment by transfer to next higher class, category of grade– Ad-hoc Rule – Issued.

G.O.Ms.No. 259 Dated: 30-08-2021

DOWNLOAD G.O 259

Previous
Next Post »
0 Komentar

Google Tags