Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: టీచర్ పోస్టులను లోకల్ క్యాడర్ గా ఆర్గనైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ

 

TS: టీచర్ పోస్టులను లోకల్ క్యాడర్ గా ఆర్గనైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ

ప్రభుత్వ యాజమాన్యంలోని ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మరియు వాటి తత్సమాన పోస్టులను జిల్లా క్యాడర్ గాను, GHM Gr-II పోస్టులను మల్టీ జోనల్ క్యాడర్ గా చేసింది.

అదే విధంగా జిల్లా, మండల పరిషత్ యాజమాన్యంలోని ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మరియు వాటి తత్సమాన పోస్టులను జిల్లా క్యాడర్ గా చేసింది. ఈ మేరకు 254, 255 మరియు 256 GOలను జారీ చేసింది. కానీ, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని GHM Gr-II పోస్టులను లోకల్ క్యాడర్ గా ఆర్గనైజ్ చేయలేదు. 

The Telangana Public Employment (Organization of Local Cadres and Regulation of Direct Recruitment) Order 2018 – Scheme for Organization for Local Cadres in School Education Department - Organization of Lecturer post in Institute of Advance Studies in Education (IASE), State Council for Educational Research and Training (SCERT) and the College of Teacher Education (CTE) as Multi-Zonal Cadre – Amendment – Orders – Issued.

G.O.Ms.No. 254 Dated:27.08.2021.

DOWNLOAD G.O 254

 

The Telangana Public Employment (Organization of Local Cadres and Regulation of Direct Recruitment) Order, 2018 - Scheme for Organization for Local Cadres in Government Schools under SCHOOL EDUCATION DEPARTMENT - Approved - Orders - Issued.

G.O.Ms.No.255 Dated.27.08.2021.

DOWNLOAD G.O 255

 

The Telangana Public Employment (Organization of Local Cadres and Regulation of Direct Recruitment) Order, 2018 - Scheme for Organization for Local Cadres in Mandal Praja Parishad and Zilla Praja Parishad Schools under SCHOOL EDUCATION DEPARTMENT - Approved - Orders - Issued.

G.O.Ms.No.256 Dated.27.08.2021.

DOWNLOAD G.O 256 

Previous
Next Post »
0 Komentar

Google Tags