Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Government Owned Online Ticketing Portal for Movies Soon

 

AP Government Owned Online Ticketing Portal for Movies Soon

మూవీ టికెట్ల బుకింగ్‌ కోసం ఏపీలో ప్రభుత్వ పోర్టల్‌

HOME DEPARTMENT – CINEMAS – Online booking of cinema tickets – in Single Theatres and Multiplexes in the State of Andhra Pradesh – Orders – Issued.

G.O.Rt.No.782 Dated: 31.08.2021

సినిమా టికెట్ల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. సినిమా టికెట్ల కోసం రైల్వే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ తరహాలో పోర్టల్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు జీవోను విడుదల చేసింది.

‘‘సినిమా థియేటర్స్‌లో టికెట్స్‌ విక్రయించే ప్రక్రియను ప్రభుత్వం నిశితంగా గమనించిన తర్వాత, రైల్వే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ తరహాలో పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పర్యవేక్షిస్తుంది. ఇందుకు సంబంధించిన విధి-విధానాలు, అభివృద్ధి, అమలు ప్రక్రియను ప్రభుత్వం నియమించిన కమిటీ చూసుకుంటుంది’’ అని ఏపీ ప్రభుత్వం జీవోలో తెలిపింది.

DOWNLOAD G.O

Previous
Next Post »
0 Komentar

Google Tags