Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP PGCET-2021 – 3rd and Final Phase Seat Allotments Released

 

AP PGCET-2021 – 3rd and Final Phase Seat Allotments Released 

ఏపీ పీజీ సెట్ -2021 - మూడవ/తుది దశ సీట్ల కేటాయింపు వివరాలు ఇవే 

=====================

UPDATE 22-03-2022 

SEAT ALLOTMENT SERVER 1

SEAT ALLOTMENT SERVER 2

COLLEGE WISE ALLOTMENTS

ADMISSIONS WEBSITE

=====================

UPDATE 12-03-2022

వెబ్ కౌసెల్లింగ్ రిజిస్ట్రేషన్: 14-03-2022 నుండి 15-03-2022 వరకు

ఆన్లైన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్: 16-03-2022

వెబ్ ఆప్షన్ తేదీలు: 17-03-2022 నుండి 18-03-2022 వరకు,

వెబ్ ఆప్షన్ మార్చుకొనుటకు తేదీ: 19-03-2022

సీట్ల కేటాయింపు: 21-03-2022

సెల్ఫ్ రిపోర్టింగ్ కి చివరి తేదీ: 21-03-2022, 24-03-2022

CLICK FOR WEB OPTIONS

CANDIDATE REGISTRATION

DETAILED NOTIFICATION

ADMISSIONS WEBSITE

=====================

UPDATE 05-03-2022

SEAT ALLOTMENT SERVER 1

SEAT ALLOTMENT SERVER 2

COLLEGE WISE ALLOTMENTS

ADMISSIONS WEBSITE

=====================

UPDATE 26-02-2022

WEB OPTIONS

ADMISSIONS WEBSITE

=====================

UPDATE 17-02-2022

వెబ్ కౌసెల్లింగ్ రిజిస్ట్రేషన్: 17-02-2022 నుండి 19-02-2022 వరకు

ఆన్లైన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్: 21-02-2022 నుండి 24-02-2022 వరకు

వెబ్ ఆప్షన్ తేదీలు: 25-02-2022 నుండి 27-02-2022 వరకు, 26-02-2022 నుండి 28-02-2022 వరకు

వెబ్ ఆప్షన్ మార్చుకొనుటకు తేదీ: 01-03-2022 

సీట్ల కేటాయింపు: 28-02-2022, 03-03-2022

సెల్ఫ్ రిపోర్టింగ్ కి చివరి తేదీ: 02-03-2022, 05-03-2022

NOTIFICATION

REGISTRATION

ADMISSIONS WEBSITE

 ===================== 

UPDATE 08-02-2022

DOWNLOAD ALLOTMENT ORDER SERVER 1

DOWNLOAD ALLOTMENT ORDER SERVER 2

CLICK FOR COLLEGE-WISE ALLOTMENTS

ADMISSIONS WEBSITE 

సెల్ఫ్ రిపోర్టింగ్:   08-02-2022 నుండి 11-02-2022 

=====================

UPDATE 21-01-2022

CLICK FOR WEB OPTIONS

COUNSELLNG WEBSITE

=====================

UPDATE 27-12-2021

వెబ్ కౌసెల్లింగ్ రిజిస్ట్రేషన్: 27-12-2021 నుండి 04-01-2022 వరకు

ఆన్లైన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్: 27-12-2021 నుండి 04-01-2022 వరకు

వెబ్ ఆప్షన్ తేదీలు: 03-01-2022 నుండి 06-01-2022 వరకు, 21-01-2022 నుండి 28-01-22 వరకు

వెబ్ ఆప్షన్ మార్చుకొనుటకు తేదీ: 07-01-2022,    29-01-2022 

సీట్ల కేటాయింపు: 11-01-2022,    07-02-2022 

సెల్ఫ్ రిపోర్టింగ్: 01-01-2022 నుండి 03-01-2022 వరకు,    08-02-2022 నుండి 11-02-2022 

REGISTRATION

DETAILED NOTIFICATION

COUNSELLNG WEBSITE

============================

UPDATE ON 09-11-2021

ఏపీ పీజీసెట్‌-2021 ఫలితాలు విడుదల అయ్యాయి. పీజీ ప్రవేశాలకి 39,856 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశ పరీక్షకి 35,573 మంది హాజరుకాగా 24,164 మంది అర్హత సాధించారు. పీజీ సెట్‌లో 87.62 శాతం మంది అర్హత సాధించారు.

RESULTS LINK 1

RESULTS LINK 2

WEBSITE

========================

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పీజీ కోర్సులలో ప్రవేశ పరీక్షలకి ఉన్నత విద్యా మండలి పీజీ సెట్ నిర్వహిస్తోంది. కడప యోగి వేమన యూనివర్సిటీ పీజీ సెట్‌ను నిర్వహణా బాధ్యతలు చేపట్టింది. అందులో భాగంగా ఏపీ పీజీ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సెప్టెంబర్ 15 నుంచి ఆన్‌లైన్‌లో ధరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది.

ఓసీ విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.850, బీసీలకి రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌లకు రూ.650గా ఫీజు నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో ధరఖాస్తుల స్వీకరణకి సెప్టెంబర్ 30వ తేదీ తుది గడువుగా పేర్కొంది. రూ. 200 అదనపు రుసుముతో అక్టోబర్ నాలుగు వరకు గడువు ఉన్నట్లు తెలిపింది. రూ.500 అదనపు రుసుముతో అక్టోబర్ 8 వరకు తుది గడువు ఉన్నట్లు పేర్కొంది.

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 15-09-2021

దరఖాస్తులకి చివరి తేదీ: 30-09-2021

పరీక్షల తేదీలు: 22-10-2021 నుండి 27-10-2021    

NOTIFICATION

PAYMENT

APPLY HERE

IMPORTANT DATES

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags