Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC Combined Geo Scientist Exam 2022 Notification Released – Details Here

 

UPSC Combined Geo Scientist Exam 2022 Notification Released – Details Here

యూపీఎస్సీ- కంబైన్డ్ జియోసైంటిస్ట్ ఎగ్జామ్ 2022 నోటిఫికేషన్ విడుదల – వివరాలు ఇవే

కేంద్ర సర్వీసుల్లో జియాలజిస్టు తదితర గ్రూప్ ఎ పోస్టుల భర్తీకి నిర్వహించే కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్ -2022 ప్రకటనను యూపీఎస్సీ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 192

కేటగిరి-1:

1) జియాలజిస్ట్ గ్రూప్ ఏ: 100

2) జియోఫిజిసిస్ట్ గ్రూప్ ఏ: 50

3) కెమిస్ట్ గ్రూప్ ఏ: 20

కేటగిరి-2:

1) సైంటిస్ట్ బి (హైడ్రోజియాలజీ, కెమికల్,జియోఫిజిక్స్): 22

ఖాళీలున్న విభాగాలు: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 21-32 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ప్రిలిమినరీ టెస్ట్, మెయిన్స్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్/ ఇంటర్వ్యూ , మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు. ఇతరులకు రూ.200

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.09.2021.

ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేది: 12.10.2021.

ప్రిలిమినరీ పరీక్ష తేది: 20.02.2022

NOTIFICATION

DETAILSPAGE

APPLY HERE

WEBSITE 

Previous
Next Post »
0 Komentar

Google Tags