AP Job Calendar
2026 – Check the Details for 10060 Posts
ఏపీ: 10,060 ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల
=================
UPDATE 22-08-2026
ఏపీ జాబ్
క్యాలెండర్ 2026 – నోటిఫికేషన్ ల విడుదల
తేదీలు ఇవే
మొత్తం 10,060 పోస్టులు – ఇప్పటికే 1,523 పోస్టుల ప్రక్రియ ప్రారంభం – మిగిలిన
8,537 పోస్టుల నోటిఫికేషన్ ల విడుదల తేదీల వివరాలు ఇవే
ఈ ఏడాది ఉగాది
రోజున 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.ఇప్పటికే
ఉన్నత విద్యాశాఖలో ఇప్పటికే 1,523 పోస్టులకు
నోటిఫికేషన్ వచ్చింది. మరో 3,231 పోస్టులకు
సెప్టెంబర్ 15న, 2,311 ఉద్యోగాలకు అక్టోబర్ 15న, మరో 2,995 పోస్టులకు అదే
రోజున నోటిఫికేషన్లు రానున్నట్లు పేర్కొంది.
PUBLIC SERVICES – Recruitments – Job
Calendar 2026 – Filling up of 10,060 vacant posts through Direct Recruitment in
four phases – Permission to the Recruiting Agencies – Orders – Issued.
FINANCE (HR-I Plg. & Policy)
DEPARTMENT
G.O.MS.No. 81, Dated: 22-08-2026
=================
ఈ ఏడాది (2026)
ఉగాది పండుగ సంధర్భం లో 10060 ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ తేదీలు, విభాగాలు మరియు పోస్టుల
సంఖ్య తో ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది.
1. నోటిఫికేషన్
విడుదల తేదీ: 15/05/2026
విభాగం – ఉన్నత
విద్య, పోస్టుల సంఖ్య – 1500
2. నోటిఫికేషన్
విడుదల తేదీ: 15/08/2026
విభాగం – గ్రూప్-1, పోస్టుల సంఖ్య – 91
విభాగం – హోమ్
శాఖ, పోస్టుల సంఖ్య – 2778
విభాగం – ఇతర శాఖాలు, పోస్టుల సంఖ్య – 928
3. నోటిఫికేషన్
విడుదల తేదీ: 15/09/2026
విభాగం – గ్రూప్-2, పోస్టుల సంఖ్య – 750
విభాగం – ఇంజనీరింగ్, పోస్టుల సంఖ్య – 503
విభాగం – ఇతర
శాఖలు, పోస్టుల సంఖ్య – 506
4. నోటిఫికేషన్
విడుదల తేదీ: 15/10/2026
విభాగం – పాఠశాల
విద్య / ఇంటర్ విద్య, పోస్టుల సంఖ్య – 3004
మొత్తం పోస్టులు సంఖ్య: 10060
=================
=================
#APJobCalender2026
— Lokesh Nara (@naralokesh) March 19, 2026
ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నాం. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషంగా ఉంది.
వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి… pic.twitter.com/CvTOyZK4bz
=================



0 Komentar