Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP RCET-2021: AP Research Common Entrance Test – Check the all the Details Here

 

AP RCET-2021: AP Research Common Entrance Test – Check the all the Details Here

ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్ సెట్) 2021 ముఖ్యమైన వివరాలు ఇవే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE) 2021 విద్యాసంవత్సరానికి ఏపీఆర్ సెట్ 2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఏపీలోని వివిధ యూనివర్సిటీలు, రిసెర్చ్ సెంటర్లు, అనుబంధ కళాశాలల్లో ఫుల్ టైం, పార్ట్ టైం పీహెచ్ డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్ సెట్) 2021

ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.10.2021.

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 31.10.2021.

హాల్ టికెట్లు డౌన్లోడ్ తేదీ: 15-11-2021 నుండి  

పరీక్ష తేదీలు: 22-11-2021 నుండి 25-11-2021  

IMPORTANT DATES

APPLICATION

NOTIFICATION

INFORMATION BROCHURE

SUBJECTS

SYLLABUS

MOCK TESTS

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags