Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC: Assistant Engineers in Various Engineering Services - Results Released

 

APPSC: Assistant Engineers in Various Engineering Services - Results Released 

ఏపీపీఎస్సీ: అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదల  

==================

UPDATE 04-08-2022

CLICK FOR SELECTED LIST

WEB NOTE

WEBSITE

==================

UPDATE 15-07-2022

అభ్యర్థుల మార్కుల వివరాలు విడుదల

సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్: 19-07-2022 నుండి 22-07-2022 వరకు 

PAPER I AND PAPER II MARKS

PAPER I AND PAPER III MARKS

CLICK FOR CERTIFICATES VERIFICATION SCHEDULE

WEBSITE

==================

UPDATE 14-07-2022

CLICK FOR RESULTS

CLICK FOR FINAL KEYS

WEB NOTE ON RESULTS

WEB NOTE ON FINAL KEYS

RESULTS PAGE

WEBSITE

==================

UPDATE 17-05-2022

ATTENTION: Response sheets for Assistant Engineers in various Engineering Sub Services (General/Limited Recruitment), Notification No.11/2021 are available in 'View Response Sheets' tab in Candidates Login. - (Published on 17/05/2022)

CLICK FOR INITAIL KEYS (17-05-2022)

WEB NOTE 17-05-2022

WEBSITE

=======================

UPDATE 09-05-2022

పరీక్ష తేదీలు: 14-05-2022 & 15-05-2022.

It is hereby informed that the Hall Tickets for Written examination (On-line) to the post of ASSISTANT ENGINEERS IN VARIOUS ENGINEERING SERVICES (Notification No.11/2021) which are scheduled to be held on 14/05/2022 FN and 15/05/2022 FN & AN are hosted in the Commission’s Website i.e., https://psc.ap.gov.in from 09/05/2022 for Downloading.

CLICK FOR HALL TICKETS

WEB NOTE

WEBSITE

=======================

UPDATE 30-04-2022

ఏఈ' పరీక్షల ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమం లో మాత్రమే

అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి సంబంధించి నెర్వహించే పరీక్షల ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమం లో ఉంటుందని ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

WEB NOTE 29-04-2022

WEBSITE

=======================

UPDATE 01-04-2022

అభ్యర్థులు తమ టెస్ట్ సెంటర్ లొకేషన్ ఆప్షన్‌లను మార్చుటకు విడుదల చేసిన వెబ్ నోట్ 25-01-2022 ప్రకారం 27/01/2022 నుండి 05/02/2022 మధ్య అందించిన లింక్‌ను, 44,175 మందిలో 14,967 మంది అభ్యర్థులు వివిధ ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల కోసం పరీక్షా కేంద్రాల స్థానాలు మరియు పోస్ట్ ప్రాధాన్యతల కోసం వారి తాజా ఎంపికలను మార్చుకున్నారు. మిగిలిన (29,208)కి మరో అవకాశం ఇవ్వాలని కమిషన్ నిర్ణయించింది

ఏప్రిల్ 01 నుండి ఏప్రిల్ 10 వ తేదీలోపు పరీక్ష కేంద్రాలు, సబ్జెక్ట్ మరియు పోస్ట్ ప్రాధాన్యతలకు సంబంధించి వారి ఎంపికలను కొత్తగా సమర్పించవలసిందిగా ఏ‌పి‌పి‌ఎస్‌సి నిర్ణయించింది.

LOGIN AND SELECT EXAM CENTER

WEB NOTE 31-03-2022

WEBSITE

=======================

UPDATE 27-01-2022

అభ్యర్థులు తమ టెస్ట్ సెంటర్ లొకేషన్ ఆప్షన్‌లను 27/01/2022 నుండి 05/02/2022 లోపు అందించిన లింక్‌లో తప్పకుండా సమర్పించాలి.  

అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీ (నోటిఫికేషన్ 11/2021)లో భాగంగా మే 14, 15 తేదీల్లో ఆన్ లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.

13 జిల్లాల్లోని కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష నిర్వహణకు వారం రోజుల ముందు వెబ్ సైట్ లో హాల్ టిక్కెట్లు ఉంచుతామని ఏపీపీఎస్సీ జనవరి 24న తెలిపింది.

CANDIDATE LOGIN

WEBNOTE ON EXAM CENTER 25-01-2022

WEBNOTE 24-01-2022

WEBSITE

==========================

UPDATE 21-10-2021

REGISTER OR LOGIN

WEBSITE

==========================

ఆంధ్రప్రదేశ్‌లో వివిధశాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ఈమేరకు 190 ఉద్యోగాల భర్తీకి గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అభ్యర్థులు ఈనెల 21 నుంచి వచ్చే నెల 11 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. పూర్తి వివరాలు http://psc.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు ఏపీపీఎస్సీ తెలిపింది.

పోస్టుల సంఖ్య: 190

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 21-10-2021

దరఖాస్తుల చివరి తేదీ:  11-11-2021  

NOTIFICATION

WEBNOTE 07-10-2021

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags