Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

e-Attendance System for Students in Higher Education Institutions

 

AP: ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఈ-హాజరు విధానం అమలు

ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులకు ముఖకవలికల గుర్తింపు హాజరు విధానం అమలు చేయనున్నారు. ఈ-హాజరుకు సంబంధించిన విధివిధానాలు, యంత్రాల కొనుగోళ్లను ఉన్నత విద్యామండలి పర్యవేక్షించనుంది. విద్యార్థుల హాజరును ఆన్‌లైన్‌లో పర్యవేక్షించేందుకు ఈ విధానం తీసుకొస్తున్నారు. వచ్చే జనవరి నుంచి ఈ-హాజరు తప్పని చేయనున్నారు.

ప్రస్తుతం విద్యార్థులు తరగతులకు వస్తున్నది? లేనిది? అధికారులకు సక్రమంగా తెలియడం లేదు. కళాశాలలు ఇచ్చే జాబితాపైనే ఆధారపడుతున్నారు. వీటి ఆధారంగానే బోధన రుసుములను చెల్లిస్తున్నారు. ఈ-హాజరు అమలు చేస్తే విద్యార్థి హాజరు నేరుగా ఉన్నత విద్యాశాఖకు చేరుతుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags