Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC Civil Services Prelims -2021 Results Declared – Check Here

 

UPSC Civil Services Prelims -2021 Results Declared – Check Here 

సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ శుక్రవారం వెల్లడించింది. ఈనెల 10న జరిగిన పరీక్షల ఫలితాలను శరవేగంగా వెలువరించింది. మెయిన్స్‌కి అర్హత సాధించినవారి రోల్‌ నంబర్లను యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచారు. వీరంతా మెయిన్స్‌ పరీక్షల నిమిత్తం డిటైల్డ్‌ అప్లికేషన్‌ ఫామ్‌-1ని భర్తీ చేసి పంపాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన తేదీలను త్వరలో కమిషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించనున్నారు.

అభ్యర్థులు ప్రిలిమ్స్‌లో సాధించిన మార్కులు, కటాఫ్‌, ఆన్సర్‌ కీలను సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2021 తుది ఫలితాలు వెల్లడించిన తర్వాత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయనున్నట్టు యూపీఎస్సీ తెలిపింది. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (మెయిన్‌) పరీక్షలకు అర్హత సాధించినవారి ఫలితాలనూ వెల్లడించింది. 

CLICK FOR RESULTS

CIVILS PRELIMS DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags