Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jio, Airtel and Vi: Compare the Latest Prepaid Plans – Details Here

 

Jio, Airtel and Vi: Compare the Latest Prepaid Plans – Details Here

జియో Vs ఎయిర్‌టెల్‌ Vs వొడాఫోన్‌ ఐడియా - నూతన ప్రీపెయిడ్‌ ప్లాన్ల వివరాలివే!

దేశంలో ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా ప్రీపెయిడ్‌ ఛార్జీలను పెంచాయి. తొలుత ఎయిర్‌టెల్‌ ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకోగా.. వొడాఫోన్‌ ఐడియా, జియో కూడా అదే బాటలో నడిచాయి. దాదాపు అన్ని కంపెనీలు 20 శాతం మేర ఛార్జీలను పెంచుతూ నూతన ప్లాన్ల వివరాలను ప్రకటించాయి.

ఎయిర్‌టెల్‌ ఛార్జీలు నవంబర్‌ 26 నుంచి, వొడాఫోన్‌ ఐడియా ఛార్జీలు 25 నుంచే అమల్లోకి వచ్చాయి. జియో కొత్త ఛార్జీలు డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా టెలికాం కంపెనీలు ప్రకటించిన కొత్త ప్లాన్లను ఇక్కడ చూడొచ్చు.



Previous
Next Post »
0 Komentar

Google Tags