Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Andhra Pradesh Teacher Support Structures – Survey – SALT Project

 

Andhra Pradesh Teacher Support Structures – Survey – SALT Project

ఉపాధ్యాయుల సహాయక నిర్మాణాలు (ఏ‌పి) – సాల్ట్ ప్రాజెక్టు

ప్రపంచ బ్యాంకు పథకం కింద ఉపాధ్యాయులకు శిక్షణ 

ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారంతో అమలు చేస్తున్న 'ఆంధ్రుల అభ్యాస పరివర్తన మద్దతు (సాల్ట్) ప్రాజెక్టులో భాగంగా ఉపాధ్యాయుల శిక్షణకు వివరాలు సేకరిస్తున్నారు. సాధారణ శిక్షణ, అభ్యసన విధానాలు, పిల్లలకు బోధన, జీవన నైపుణ్యాలు, స్పోకెన్ ఇంగ్లీష్, పరిశోధన, తల్లిదండ్రులతో సంప్రదింపులు, పరిపాలన పని, తరగతి గదిలో సాంకేతికత వినియోగంపై ఐచ్ఛికాలను తీసుకుంటున్నారు.

గతంలో శిక్షణ తీసుకున్నారా? ప్రస్తుతం అవసరమా? వంటి వివరాలను తీసుకుంటున్నారు.

The poster contains the Online Survey link. 

Please ensure that the teachers of your respective districts/ mandals fill this online survey by 7th January, 2022.

CLICK FOR POSTER TELUGU

CLICK FOR POSTER ENGLISH

 

Andhra Pradesh Teacher Support Structures – Survey 👇

CLICK HERE FOR SURVEY

Previous
Next Post »
0 Komentar

Google Tags