Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లల్లో జనవరి 7వ తారీఖున 'పాఠశాల భద్రతా దినోత్సవం' నిర్వహణ గురించి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ

 

AP: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లల్లో జనవరి 7వ తారీఖున 'పాఠశాల భద్రతా దినోత్సవం' నిర్వహణ గురించి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ

జనవరి 7న పాఠశాల  భద్రతా దినోత్సవం - పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ల ల్లో జనవరి 7'పాఠశాల భద్రతా దినోత్సవాన్ని' నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ కోరారు.

సమగ్ర శిక్షా, ఎస్సీఈఆర్టీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘బాలల భద్రత-పాఠశాల భద్రత' కార్య క్రమంలో భాగంగా బుధవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో సన్నాహక సమావేశం జరిగింది. పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి, ఏపీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి కల్నల్ వి. రాములు విభాగాధిపతులు పాల్గొన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags