Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC Recruitment 2022: Apply for 187 Assistant Engineer and Other Posts - Details Here

 

UPSC Recruitment 2022: Apply for 187 Assistant Engineer and Other Posts - Details Here

యూపీఎస్సీ-187 పోస్టులు అర్హత, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 187

1) అసిస్టెంట్ కమిషన్ (క్రాప్స్): 02

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి.

2) అసిస్టెంట్ ఇంజినీర్ (క్వాలిటీ అస్యూరెన్స్): 157

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల ప్రాక్టికల్ అనుభవం ఉండాలి.

వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

3) జూనియర్ టైం స్కేల్ ఆఫీసర్ (సెంట్రల్ లేబర్ సర్వీస్): 17

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

4) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా): 09

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

5) అసిస్టెంట్ ప్రొఫెసర్: 02

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ (ఆయుర్వేద), పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 13.01.2022. 

NOTIFICAION

APPLY HERE

UPSC MAIN WEBSITE

UPSC ONLINE WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags