Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC: Half Yearly Examinations, Language Tests and Other Tests – March -2022 Term - Details Here

 

APPSC: Half Yearly Examinations, Language Tests and Other Tests – March -2022 Term - Details Here

ఏ‌పి‌పి‌ఎస్‌సి: ఉద్యోగుల అర్ధవార్షిక, భాషా మరియు తదితర పరీక్షల షెడ్యూల్ విడుదల – వివరాలు ఇవే

అఖిల భారత, రాష్ట్ర సర్వీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అర్ధవార్షిక, భాష మరియు తదితర అంశాలపై పరీక్షలు మార్చి 22, 23,24 & 25 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు గురువారం ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేయడానికి ఫిబ్రవరి 20 చివరి తేదీ అని, మరిన్ని వివరాలకు అభ్యర్ధులు కమిషన్ వెబ్ సైట్లో తెలుసుకోవచ్చని సూచించారు.

దరఖాస్తుకి చివరి తేదీ: 20-02-2022

పరీక్ష తేదీలు: 22-03-2022 నుండి 25-03-2022 వరకు

================= 

APPLICATION FORM INFORMATION

DETAILED NOTIFICATION

TIME TABLE

PRESS NOTE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags