Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BRAOU Exams: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

 

BRAOU Exams: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా 

As per the Govt orders, All the exams scheduled between 17-01-2022 to 30-01-2022 are postponed. New exam dates will be intimated later.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు పరీక్షలు వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డా.ఏవీఎన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రకటించారు. వాయిదా పడ్డ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారనే వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలు www.braouonline.in లో చూడొచ్చని సూచించారు.

WEBSITE

NOTE

Previous
Next Post »
0 Komentar

Google Tags