Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RGUKT-BASARA: Notification for Filling Up of Guest Faculty & Guest Lab Staff Positions – Details Here

 

RGUKT-BASARA: Notification for Filling Up of Guest Faculty & Guest Lab Staff Positions Details Here

ఆర్జీయూకేటీ - బాసరలో 99 ఖాళీలు - టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ వివరాలు ఇవే  

తెలంగాణ, నిర్మల్ లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్ జేయూకేటీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్  నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 99

1) టీచింగ్ స్టాఫ్ - 69

2) నాన్-టీచింగ్ స్టాఫ్ - 30

పోస్టులు: గెస్ట్ ఫ్యాకల్టీ, గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్.

విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లిష్, తెలుగు, కెమికల్ ఇంజినీరింగ్, ఈఈఈ, ఎంఎంఈ, ఈసీఈ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ/ డిప్లొమా, బీఎస్సీ, గ్రాడ్యుయేషన్, బీటెక్/ బీఈ, ఎంఈ/ఎంటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. నెట్/ స్లెట్/సెట్ లో ఆర్హత, ఇంగ్లిష్, కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.12,000 నుంచి రూ.30,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

గెస్ట్ ఫ్యాకల్టీ వాక్ ఇన్ తేదీలు:

1) తెలుగు - 05.02.2022

2) ఫిజిక్స్ - 06.02.2022

3) కెమిస్ట్రీ - 08.02.2022

4) మ్యాథమేటిక్స్ - 09.02.2022

5) ఇంగ్లిష్ - 10.02.2022

వేదిక: ట్రైనింగ్ అండ్ ప్లేస్ మెంట్ బిల్డింగ్, ఆర్జీ యూకేటీ, బాసర, నిర్మల్-504107, తెలంగాణ.

సివిల్, మెకానికల్, ఎంఎంఈ & మేనేజ్ మెంట్, గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్/గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టుల ఇంటర్వ్యూ తేదీలు ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

గెస్ట్ ఫ్యాకల్టీ దరఖాస్తులకు చివరితేది: 04.02.2022

మిగిలిన పోస్టులకు దరఖాస్తు చివరితేది తెలియాల్సి ఉంది.

NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags