Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RIMC January-2023 Term: Entrance Examination for Admission of Boys & Girls Students – Details Here (TSPSC)

 

RIMC January-2023 Term: Entrance Examination for Admission of Boys & Girls Students – Details Here 

టి‌ఎస్‌పి‌ఎస్‌సి-ఆర్‌ఐ‌ఎం‌సి లో ఎనిమిదో తరగతి ప్రవేశాలు - జనవరి 2023 టర్మ్ ప్రవేశ పరీక్ష వివరాలు ఇవే

డెహ్రాడూన్ లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కళాశాల (ఆర్‌ఐ‌ఎం‌సి) లో జనవరి-2023 ఏడాది ఎనిమిదో తరగతిలో ప్రవేశానికి టీఎస్ పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. 2010, జనవరి 2 నుంచి 2011, జులై 1 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని తెలిపింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దెహ్రాదూన్ (ఆర్‌ఐ‌ఎం‌సి) నుంచి దరఖాస్తులు పొంది ఏప్రిల్ 25లోగా టీఎస్ పీఎస్సీ కార్యాలయానికి నింపి పంపాలని టీఎస్ పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఫిబ్రవరి 24న ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా జూన్ 4న ఈ ప్రవేశపరీక్ష జరుగుతుందని, పూర్తి వివరాలను టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ లో చూడాలని సూచించారు. 

ముఖ్యమై తేదీలు:

దరఖాస్తుకు చివరి తేది: 25.04.2022

పరీక్ష తేది: 04.06.2022.

NOTIFICATION

RIMC WEBSITE

TSPSC WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags