Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP SSC EXAMS-2022: Revised 10th Class Examinations Schedule Here

 

AP SSC EXAMS-2022: Revised 10th Class Examinations Schedule Here

ఏపీ: పదవ తరగతి-2022 పరీక్షల సవరించిన షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్‌ 27 నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్‌ పరీక్షలను మే 6 నుంచి నిర్వహిస్తున్నందున పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు.

మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే 2వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇదే సమయంలో ఇంటర్‌ పరీక్షలున్నాయి. దీంతో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసిన పాఠశాల విద్యాశాఖ తాజాగా కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. 

పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

* ఏప్రిల్‌ 27 - తెలుగు

* ఏప్రిల్‌ 28 - సెకండ్‌ లాంగ్వేజ్‌

* ఏప్రిల్‌ 29 - ఇంగ్లిష్‌

* మే 2    - గణితం

* మే 4    - సైన్స్‌ పేపర్‌-1

* మే 5    - సైన్స్‌ పేపర్‌-2

* మే 6    - సాంఘిక శాస్త్రం

================

CLICK HERE FOR TIME TABLE IN PDF FORM

================

10 వ తరగతి అన్ని సబ్జెక్టుల నోట్స్ - కొత్త సిలబస్ – 2021-22

CLICK HERE

================

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు-2022: సబ్జెక్ట్ వారీగా మోడల్ ప్రశ్న పత్రాలు & బ్లూ ప్రింట్లు

CLICK HERE

================

Previous
Next Post »
0 Komentar

Google Tags