Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jignasa May - 2022 Children’s Telugu e-Magazine

 

Jignasa May - 2022 Children’s Telugu e-Magazine

"జిజ్ఞాస" మే - 2022 చిన్నారుల ఈ-మాసపత్రిక

ప్రాధమిక, మాధ్యమిక స్థాయి తరగతులు చదువుతున్న ప్రియమైన మన పాఠశాల విద్యార్ధుల కోసం, బహుళ అంశాలతో కూడిన వైజ్ఞానిక ఉచిత ఈ -మాస పత్రికను ప్రతినెలా ఉచితంగా అందించే ప్రయత్నంలో తమ భాగస్వామ్యాన్ని విలువయిన సమాచారం రూపంలో సేకరించి అందిస్తున్న వ్యాసకర్తలకు, పాఠకులకు, స్నేహితులకు, సన్నిహితులకు, ఉపాధ్యాయులకు, గౌరవ సలహాదారులకు శత కోటి వందనాలు.

వీలయినన్ని ఎక్కువ అంశాలతో ఈ సంచిక వెలువడుతోంది. దీన్ని సులభంగా ప్రింట్ తీసుకోవడానికి వీలుగా రూపొందించటం జరిగింది. కావున పాఠశాల విద్యార్ధులకు విరివిగా అందేలా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా కీలక భాగస్వామ్యం వహిస్తారనే సంపూర్ణ విశ్వాసంతో ఉపాధ్యాయ లోకానికి విన్నవిస్తున్నాము.

Note: మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మరియు మీ శీర్షికలను మా e-మెయిల్ jignasaepaper@gmail.com కి పంపగలరు.

DOWNLOAD MAGAZINE

Previous
Next Post »
0 Komentar

Google Tags