Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS ICET-2022: Counselling Details Here

 

TS ICET-2022: Counselling Details Here

టీఎస్ ఐసెట్ -2022: కౌన్సెల్లింగ్ వివరాలు ఇవే 

===================

UPDATE 19-09-2022

తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయ్యింది.  

తొలి విడత కౌన్సెలింగ్ తేదీలు

స్లాట్ బుకింగ్: అక్టోబర్ 8 నుంచి 12 వరకు

ధ్రువపత్రాల పరిశీలన: అక్టోబర్ 10 నుంచి 13 వరకు

వెబ్ ఆప్షన్ల నమోదు: అక్టోబరు 10 నుంచి 15 వరకు

సీట్ల కేటాయింపు: అక్టోబర్ 18న.

తుది విడత కౌన్సెలింగ్ తేదీలు:  

తుది విడత వెబ్ ఆప్షన్లు నమోదు: అక్టోబర్ 23 నుంచి 25 వరకు,

తుది విడత సీట్ల కేటాయింపు: అక్టోబర్ 28న.

COUNSELLING WEBSITE

TS ICET WEBSITE

TSCHE WEBSITE

===================

UPDATE 27-08-2022

RESULTS LINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3

RESULTS LINK 4

DOWNLOAD RANK CARD

WEBSITE

===================

UPDATE 04-08-2022

MASTER QUESTION PAPERS WITH PRELIMINARY KEYS

RESPONSE SHEETS

KEY OBJECTIONS

WEBSITE

===================

UPDATE 19-07-2022

పరీక్ష తేదీలు: 27, 28-07-2022

DOWNLOAD HALL TICKETS

WEBSITE

===================

తెలంగాణ ఉన్నత విద్యామండలి 2022-2023 విద్యాసంవత్సరానికి ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ/ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షని వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది.

తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఐసెట్) 2022

అర్హత: మూడేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ/ తత్సమాన (10+2+8) ఉత్తీర్ణత. ఎంసీఏకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్/ డిగ్రీ స్థాయిలో మ్యాథమేటిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

వయసు: కనీస వయసు 19 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.650, బీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.450 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.04.2022.

ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తులకి చివరి తేది: 27.06.2022 04-07-2022

రూ. 250 ఆలస్య రుసుంతో చివరి తేది: 11.07.2022.

రూ.500 ఆలస్య రుసుంతో చివరి తేది: 18.07.2022.

రూ.1000 ఆలస్య రుసుంతో చివరి తేది: 23.07.2022.

పరీక్ష తేదీలు: 2022, జులై 27, 28.

PAPER NOTIFICATION

DETAILED NOTIFICATION

PAYMENT

APPLICATION FORM

IMPORTANT DATES

INSTRUCTIONS

MOCK TESTS

PREVIOUS QUESTION PAPERS

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags