TSPSC: Group-1 Notification Released
with 503 Posts – Details Here
టిఎస్‌పిఎస్‌సి: గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల – మొత్తం 503 పోస్టులు – వివరాలు ఇవే
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
(టీఎస్ పీఎస్సీ) వివిధ విభాగాల్లో గ్రూప్-1 కి సంబంధించి 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
విడుదల చేసింది.
గ్రూప్ 1
పోస్టులు
మొత్తం ఖాళీలు: 503
1) మండల్ పరిషత్
డెవలప్మెంట్ ఆఫీసర్లు (ఎంపీడీఓ): 121
2) డిప్యూటీ సూపరింటెండెంట్
ఆఫ్ పోలీస్ (డీఎస్పీ): 91
3) కమర్షియల్ టాక్స్
ఆఫీసర్లు: 48
4) డిప్యూటీ కలెక్టర్లు: 42
5) అసిస్టెంట్ ఆడిట్
ఆఫీసర్లు: 40
6) ఆసిస్టెంట్ ట్రెజరీ
ఆఫీసర్లు: 38
7) మున్సిపల్ కమిషనర్
గ్రేడ్ 2: 35
8) అసిస్టెంట్ ఎక్సైజ్
సూపరింటెండెంట్లు: 26
9) అడ్మినిస్ట్రేటివ్
ఆఫీసర్లు: 20
10) అసిస్టెంట్ కమిషనర్స్
ఆఫ్ లేబర్: 08
11) డిస్ట్రిక్ట్ మైనార్టీ
వెల్ఫేర్ ఆఫీసర్లు: 06
12) డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్
ఆఫీసర్లు: 05
13) డిస్ట్రిక్ట్ పంచాయత్
ఆఫీసర్లు: 05
14) డిస్ట్రిక్ట్
రిజిస్టార్ (రిజిస్ట్రేషన్): 05
15) రీజినల్ ట్రాన్స్పర్ట్
ఆఫీసర్లు: 04
16) డిస్ట్రిక్ట్ సోషల్
వెల్ఫేర్ ఆఫీసర్లు: 03
17) డిస్ట్రిక్ట్ ట్రైబల్
వెల్ఫేర్ ఆఫీసర్లు: 02
18) డిప్యూటీ సూపరింటెండెంట్
ఆఫ్ జైల్స్: 02
19) డిస్ట్రిక్ట్
ఎంప్లాయిమెంట్ ఆపీసర్లు: 02
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 02.05.2022.
దరఖాస్తులకు చివరి తేది: 31.05.2022.
0 Komentar