Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP LAWCET & PGLCET-2022: Counselling Details Here

 

AP LAWCET & PGLCET-2022: Counselling Details Here 

ఏపీ లాసెట్ & పీజీఎల్ సెట్ -2022: కౌన్సెల్లింగ్ వివరాలు ఇవే  

==================

UPDATE 03-12-2022

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు: 03-12-2022 నుండి 10-12-2022 వరకు

సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు: 04-12-2022 నుండి 12-12-2022 వరకు

ఆప్షన్ల ఎంట్రీ తేదీలు: 13-12-2022 నుండి 15-12-2022 వరకు

ఆప్షన్ల ఎంట్రీ సవరణ తేదీ: 16-12-2022

సీట్ల కేటాయింపు: 19-12-2022

కాలేజీ లో రిపోర్టింగ్: 19-12-2022 నుండి 23-12-2022 లోపు

REGISTRATION

DETAILED NOTIFICATION

WEBSITE

==================

UPDATE 05-08-2022

CLICK FOR RESULTS

DOWNLOAD RANK CARD

WEBSITE

==================

UPDATE 16-07-2022

MASTER QP WITH PRELIMINARY KEYS

KEY OBJECTIONS

RESPONSE SHEETS

WEBSITE

==================

UPDATE 10-07-2022

పరీక్ష తేదీ: 13-07-2022

DOWNLOAD HALL TICKETS

WEBSITE

==================

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో 2022-2023 విద్యా సంవత్సరానికిగానూ ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్, పీజీఎల్ సెట్ ప్రకటన విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహిస్తోంది.

ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ లాసెట్/ ఏపీ పీజీఎల్ సెట్) - 2022:

కోర్సులు:

1) ఎల్‌ఎల్‌బీ

కాలవ్యవధి: మూడేళ్లు / ఐదేళ్లు

2) ఎల్‌ఎల్‌ఎం

కాల వ్యవధి: 2 సంవత్సరాలు

ఎంపిక: ఉమ్మడి ప్రవేశపరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: డిగ్రీ కోర్సుకు ఓసీ అభ్యర్థులు రూ.900, బీసీ అభ్యర్థులు రూ.850, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.800. పీజీ కోర్సుకు ఓసీ రూ.1000, బీసీ రూ.950, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.900.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.05.2022.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 13.06.2022.

పరీక్ష తేది: 13.07.2022.

=================

NOTIFICATION

PAYMENT

APPLY HERE

IMPORTANT DATES

INSTRUCTIONS BOOKLET

WEBSITE

=================

PAPER NOTIFICATION

APSCHE WEBSITE

DOWNLOAD APSCHE myCET

=================

Previous
Next Post »
0 Komentar

Google Tags