Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BECIL Recruitment 2022: Apply for 86 Data Entry Operator Posts – Details Here

 

BECIL Recruitment 2022: Apply for 86 Data Entry Operator Posts – Details Here

బీఈసీఐఎల్ లో 86 డేటా ఎంట్రీ ఆపరేటర్లు అర్హత మరియు దరఖాస్తు వివరాలు ఇవే

ఆయుష్ మంత్రిత్వ శాఖలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) దరఖాస్తులు కోరుతోంది.

డేటా ఎంట్రీ ఆపరేటర్లు

మొత్తం ఖాళీలు: 86

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. టైపింగ్ స్పీడ్ తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ (ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, ఎస్ఎల్) ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.21184 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 22.05.2022.

NOTIFICATION

APPLY HERE

CAREER PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags