Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC Phase X Recruitment 2022: Apply for 2065 SSC Selection Posts – Details Here

 

SSC Phase X Recruitment 2022: Apply for 2065 SSC Selection Posts – Details Here

ఎస్‌ఎస్‌సి-ఫేజ్ X 2065 సెలక్షన్ పోస్టులు అర్హత, పరీక్ష మరియు దరఖాస్తు వివరాలు ఇవే

భారత ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ విభాగానికి చెందిన న్యూదిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సి) కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు/విభాగాలు/ సంస్థల్లోని వివిధ కేటగిరీల్లో ఫేజ్-X సెలక్షన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 2065

పోస్టులు: నర్సింగ్ ఆఫీసర్లు, సీనియర్ రిసెర్చ్ అసిస్టెంట్లు, టెక్నికల్ ఆఫీసర్లు, ఫార్మసిస్టులు, రిసెర్చ్ అసోసియేట్, ఫీల్డ్ అసిస్టెంట్లు, ల్యాబొరేటరీ అటెండెంట్లు, పర్సనల్ అసిస్టెంట్, సర్వేయర్, ఎంటీఎస్ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, ఆపై ఉత్తీర్ణత.

వయసు: పోస్టుల్ని అనుసరించి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షను 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో నిర్వహిస్తారు.

పరీక్షా సమయం 60 నిమిషాలు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కు చొప్పున కోత విధిస్తారు.

1) జనరల్ ఇంటెలిజెన్స్ - 25 ప్రశ్నలు -50 మార్కులు

2) జనరల్ అవేర్‌నెస్ - 25 ప్రశ్నలు -50 మార్కులు

3) క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 25 ప్రశ్నలు -50 మార్కులు

4) ఇంగ్లిష్ లాంగ్వేజ్ - 25 ప్రశ్నలు -50 మార్కులు

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.05.2022.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 13.06.2022.

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: ఆగస్టు 2022.

ఎలా దరఖాస్తు చేసుకోవాలో కింది నోటిఫికేషన్‌లోని Para 10 ని చూడండి.

NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar