Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS INTER EXAMS 2022: ఇంటర్‌ పరీక్షల మూల్యాంకనం మరియు ఫలితాల తేదీల వివరాలు ఇవే

 

TS INTER EXAMS 2022: ఇంటర్‌ పరీక్షల మూల్యాంకనం మరియు ఫలితాల తేదీల వివరాలు ఇవే

ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 12వ తేదీ నుంచి మొదలుకానుంది. ఈ నెల 6 నుంచి పరీక్షలు మొదలుకాగా... గురువారం సంస్కృతం సబ్జెక్టుతో మూల్యాంకనానికి శ్రీకారం చుడతారు. ఈ మేరకు ఇంటర్‌బోర్డు  కాలపట్టికను జారీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా 15 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో స్పాట్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జూన్‌ 24లోపు ఫలితాలను వెల్లడిస్తామని ఇటీవల ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Previous
Next Post »
0 Komentar

Google Tags