Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ISAM Recruitment 2022: Apply for 5012 AM, LDC, MTS, JSO and FO Posts – Details Here

 

ISAM Recruitment 2022: Apply for 5012 AM, LDC, MTS, JSO and FO Posts – Details Here

ఐఎస్ఏఎంలో 5012 ఉద్యోగాలు - రాష్ట్రాల వారీగా ఖాళీలు, అర్హత మరియు దరఖాస్తు వివరాలు ఇవే 

భారత ప్రభుత్వానికి చెందిన బీహార్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్ స్టాటిస్టిక్స్ అగ్రికల్చర్ అండ్ మ్యాపింగ్ (ఐఎస్ఏఎం) వివిధ రాష్ట్రాల్లో - కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 5012

రాష్ట్రాల వారీగా ఖాళీలు:

1) తెలంగాణ: 465 పోస్టులు.

(ఏఎం-92, ఎల్డీసీ-124, ఎంటీఎస్-117, జేఎస్ఓ-87, ఎఫ్ఓ-45)

2) ఆంధ్రప్రదేశ్: 584 పోస్టులు

(ఏఎం-120, ఎల్డీసీ-154, ఎంటీఎస్-138, జేఎస్ఓ-111, ఎఫ్ఓ-61)

3) తమిళనాడు: 1482 పోస్టులు

(ఏఎం-341, ఎల్డీసీ-323, ఎంటీఎస్-341, జేఎస్ఓ-307, ఎఫ్ఓ-170)

4) కర్ణాటక: 1291 పోస్టులు

(ఏఎం-309, ఎల్‌డీసీ-295, ఎంటీఎస్-293, జేఎస్ఓ-258, ఎఫ్ఓ-136)

5) ఒడిశా: 1190 పోస్టులు.

(ఏఎం-254, ఎల్‌డీసీ-288, ఎంటీఎస్-269, జేఎస్ఓ-249, ఎఫ్ఓ-130)

పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, జూనియర్ సర్వే ఆఫీసర్లు, ఎల్డీసీ, ఎంటీఎస్.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: అసిస్టెంట్ మేనేజర్లకు నెలకు రూ.45000, ఫీల్డ్ ఆఫీసర్లకు నెలకు రూ. 45,000, జూనియర్ సర్వే ఆఫీసర్లకు నెలకు రూ. 40,000, ఎల్‌డీసీ పోస్టులకు నెలకు రూ.35000, ఎంటీఎస్ పోస్టులకు నెలకు రూ.28000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటరైజ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.480 చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 21.07.2022. 

NOTIFICATIONS STATE WISE

TELANGANA

ANDHRA PRADESH

TAMILNADU

KARNATAKA

ODISHA

RECRUITMENT PAGE

REGISTER

MAIN WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags