Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

My Smart Class – Education Games – Useful Free Website for Children

 

My Smart Class – Education Games – Useful Free Website for Children

======================

Website by Usha Madam and Team (Bobbili)

======================

The Objectives

> Having the resources of child-centered methods by integrating multiple sensory learning.

> Having the resources of igniting a child's hidden talents.

> Having the resources for holistic development by elevating inner shine.

> Having interactive quality learning material for all levels to develop 21st-century skills.

> Having the resources according to a child's learning style prepared by the experts.

======================

Message from Usha Madam,

అందరికి  మీ ఉషా నమస్కారిస్తూ. పిల్లలు అందరి కోసం ఒక కొత్త ప్రయత్నం కి శ్రీకారం చుట్టాను..My smart class పేరుతో అత్యంత అధునాతనమైన టెక్నాలజీని జోడించి వెబ్సైట్ రూపొందించితిని. ఇందులో 1 నుండి 10 తరగతులు వారికి కంటెంట్, క్విజ్ లు మెటీరియల్ అభివృద్ధి చేయడం జరుగుతుంది... ఒక్కొక్కటిగా మెటీరియల్ ని అభివృద్ధి చేస్తున్నాను. మీరు తయారు చేసిన వీడియో లు నాకు పంపిన నాణ్యత చూసి నా వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది. ఇది పూర్తి ఉచితం గా అందరి విద్యార్థులు కి అందుబాటులో ఉంచాలని ఆశయం తో ఒక అడుగు ముందుకు వేస్తున్న..మీ అందరి ఆశీస్సులు తో..ఎలా రిజిస్టర్ కావాలో కూడా చిన్న వీడియో కూడా పెడతాను. mysmartclass.org అని టైప్ చేస్తా మీకు దొరుకుతుంది... ఇది మీ గ్రూప్ లో షేర్ చెయ్యండి... ఈ వెబ్సైట్ వలన నాకు ఎటువంటి ఆర్ధిక లాభం కూడా లేదు, ఎందుకంటే యాడ్స్ ని అనుమతి లేకుండా చేశా...మీ వినూత్న ప్రయోగాలకి స్వాగతం పలుకుతూ...

మీ ఉషా ..బొబ్బిలి... ph.9491176734

======================

CLICK FOR MY SMART CLASS WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags